హిరొ నాగార్జున పొలంలో మృతిదేహాం
హిరొ నాగార్జున పొలంలో మృతిదేహాం... షాద్ నగర్ మండలంలో కేశం పెట్ పరిధిలోని వ్యవసాయ భూమిలో కుళ్లిన పొయిన మృతిదేహాం.. పాపిరెడ్డి గూడ లో 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగొలు చేసిన నాగార్జున.. ఈ నెల పదిన వ్యవసాయ కేత్రంలో చెట్టు నాటిన నాగార్జున భార్య అమల. వ్యవసాయ కేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఎర్పా…